VIDEO: సీతానగరం వద్ద ముసలి పట్టివేత
MHBD: గూడూరు మండలం సీతానగరం గ్రామ పరిధిలోని రాళ్లవాగు బ్రిడ్జిపై ముసలి సంచరిస్తుండగా, ఇవాళ తెల్లవారుజామున అటూ వెళ్తున్న తండా యువకులు గమనించి చాపలవలతో బంధించారు. అనంతరం ముసలిని గూడూరు ఫారెస్ట్ శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. ఈ సందర్భంగా యువకులను సర్పంచ్ భూక్య మంగీలాల్ నాయక్ అభినందించారు.