గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జగన్ ప్రజల్లో కన్నా.. జైల్లో ఉంటేనే హ్యాపీగా ఉంటారు: ఎమ్మెల్యే నసీర్
✦ గ్రామాల అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల
✦ బాపట్లలో విద్యార్థులతో ముచ్చటించిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ
✦ గుంటూరులోని పలు ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్న వారిపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్