ఇసుక లారీని ఢీకొన్న కారు

ఇసుక లారీని ఢీకొన్న కారు

BDK: ఇల్లందు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొజ్జాయిగూడెం గ్రామ పంచాయతీలోని సమీపంలో ఆదివారం కారు ఇసుక లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.