నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నియోజకవర్గాల పునర్విభజన.. మళ్లీ తెరపైకి రామన్నపేట, నాగారం పేర్లు
★ 'రైతు భరోసా' పథకం దరఖాస్తుకు నేడే చివరి తేదీ
★ జిల్లాలో ఇంధనం కొరత.. మిర్యాలగూడలో పలు బంకుల వద్ద దర్శనం ఇస్తున్న 'నో స్టాక్' బోర్డులు
★బీసీలకు పరిరక్షణ చట్టం తేవాలి: శ్రీనివాస్ గౌడ్