పవన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి

పవన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి

GNTR: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. 'డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి స్ఫూర్తిని వివరించిన పవనన్నకు ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నారు.