కేంద్ర మంత్రి ని కలసిన NSS బృందం

కేంద్ర మంత్రి ని కలసిన NSS బృందం

TPT: శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ బృందం కేంద్ర యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ మినిస్టర్ రక్ష నిఖిల్ ఖాడ్సేను బుధవారం రేణిగుంట విమానాశ్రయంలో కలిసి వారికి సాదరంగం స్వాగతం పలికారు. మంత్రి విద్యార్థులతో మాట్లాడుతూ.. రెగ్యులర్గా జరుగుతున్న ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆచార్య లలిత కుమారి, యువశ్రీ పాల్గొన్నారు.