నేటి మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన వివరాలు

నేటి మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన వివరాలు

ATP: మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ భవనాన్ని, కనేకల్ క్రాస్ నుంచి వేసిన సిమెంట్ రోడ్డును ఆయన పరిశీలిస్తారు. బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంతో పాటు 200 మంది వెలుగు వివోఏలకు సెల్ ఫోన్లను పంపిణీ చేస్తారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు.