VIDEO: తల్లి పేరుతో మొక్క నాటిన ఎమ్మెల్యే

VIDEO: తల్లి పేరుతో మొక్క నాటిన ఎమ్మెల్యే

E.G: అమ్మ పేరిట మొక్కలు నాటి దానిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి మండలం రామవరంలో 'అమ్మ పేరుతో మొక్కనాటుదాం' కార్యక్రమాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని తెలిపారు.