జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్‌గా శ్రావణి రెడ్డి

జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్‌గా శ్రావణి రెడ్డి

NLG: నార్కట్‌పల్లి మండలం షా పల్లి గ్రామానికి చెందిన గోలి శ్రావణి రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా నియమించారు. మంగళవారం జిల్లా ఛైర్మన్ పోల గాని వెంకటేష్ గౌడ్, ఎమ్మెల్యే వీరేశం ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డిల సమక్షంలో ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. నియామకానికి సహకరించిన నాయకులు, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.