అభివృద్ధిలో పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

అభివృద్ధిలో పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

HNK: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని MLA కడియం శ్రీహరి అన్నారు. శనివారం ఆయన ఎంపి కావ్యతో కలిసి ధర్మసాగర్ మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఉనికిచర్ల గ్రామ శివారులో KUDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న యూనిసిటీ వెంచర్ అభివృద్ధి పనులకు, అలాగే రూ. 10కోట్లతో చేపట్టనున్న బిటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.