VIDEO: కొనసాగుతున్న వైన్స్ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

VIDEO: కొనసాగుతున్న వైన్స్ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

ASF: జిల్లా ఎక్సైజ్ పరిధిలోని మిగిలిన 7 మద్యం దుకాణాలకు లక్కీ డ్రాను కలెక్టర్ వెంకటేష్ దోత్రే సోమవారం తీశారు. ఇప్పటి వరకు కెరమెరి, గోలేటి, పూర్తి కాగా ఇక కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్న రెండు మద్యం షాపులకు దరఖాస్తులు తీయాల్సి ఉంది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. లక్కీ డ్రా గెలిచిన వారు సంబరాలు చేసుకుంటున్నారు.