మాజీ ఎమ్మెల్యే సమక్షం లో బీఆర్ఎస్‌లో చేరికలు

మాజీ ఎమ్మెల్యే  సమక్షం లో బీఆర్ఎస్‌లో చేరికలు

SRPT: రామన్నపేట మండలంలోని బాచుప్పల, తుర్కపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం సూరారం సర్పంచ్‌గా బందెల జయశీల , తుర్కపల్లి సర్పంచ్‌గా జూలకంటి ధనమ్మ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.