సుభాష్ నగర్ కారు ప్రమాద నిందితుల అరెస్టు

VSP: సుభాష్ నగర్ వద్ద కారు ప్రమాదంలో ఏడాదిన్నర చిన్నారి వర్షిత్ మృతి కేసులో కారు డిక్కీలో 21కిలోల గంజాయి లభ్యమైంది. డ్రైవర్ అర్జునన్ జెమినీ రిమాండ్లో ఉండగా, పరారీలో ఉన్న చందు అక్షయ గౌతమి(20), పేర్లీ విజయవర్ధన్ రాజు(25), షేక్ మహమ్మద్ జాకీర్ (19)లను విజయవాడ, గుంటూరులో పోలీస్లు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు కంచరపాలెం సీఐ రవికుమార్ తెలిపారు.