ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి అవ్వాలని పూజలు

HYD: కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న ధర్మ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి అవ్వాలని భారతదేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రామాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక సైనికుల్లా నిలిచి దేశానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.