నిరంకుశ పార్టీలను ఓడించాలి: సీపీఎం

నిరంకుశ పార్టీలను ఓడించాలి: సీపీఎం

శ్రీకాకుళం: మతోన్మాద బీజేపీతో జత కట్టిన, టీడీపీ, జనసేన నిరంకుశ వైసీపీలను ఓడించాలని... వామపక్ష లౌకిక శక్తుల ప్రత్యామ్నాయమే ఈ దేశానికి రక్షణని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావుఅన్నారు. గురువారం ఉదయం సోంపేట సీపీఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సీపీఎం పార్టీ మండల విస్తృత సమావేశాన్ని లక్ష్మినారాయణ అధ్యక్షతన నిర్వహించారు.