VIDEO: వార్షిక గ్రామీణ కబడ్డీ క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహణ

VIDEO: వార్షిక గ్రామీణ కబడ్డీ క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహణ

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని జెడ్పి ఎస్ఎస్ హైస్కూల్‌లో యువ చైతన్య యూత్ (YCY) ఆధ్వర్యంలో 12వ వార్షిక గ్రామీణ కబడ్డీ క్రీడోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేత దేవేందర్ క్రీడా పోటీలు ప్రారంభించారు. స్థానిక యువత, క్రీడాకారులు, కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.