జిల్లాలో నేటి పత్తి ధర వివరాలు

జిల్లాలో నేటి పత్తి  ధర వివరాలు

ఆదిలాబాద్: మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోలు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ. 7521గా, ప్రైవేట్ పత్తి ధర రూ. 6850గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ. 30 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటి అధికారులు వెల్లడించారు.