కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన పోచారం

కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన పోచారం

KMR: నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 64 మంది కల్తీ కల్లు బాధితులను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ వారిని, సబ్ కలెక్టర్‌ను కోరారు.