VIDEO: శంకర్‌పల్లిలో భారీ వడగల వర్షం

VIDEO: శంకర్‌పల్లిలో భారీ వడగల వర్షం

RR: శంకర్‌పల్లి మున్సిపాలిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వడగల వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో వాతావరణం చల్లబడినప్పటికీ, ప్రజలు, చిరు వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న పంటలు దెబ్బతింటాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.