కొత్తగా నలుగురికి మంత్రి పదవులు?

కొత్తగా నలుగురికి మంత్రి పదవులు?

TG: రాష్ట్రంలో మరో వారం పది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి నలుగురు మంత్రులు రాజీనామా చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొండా సురేఖ స్థానంలో విజయశాంతిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో రాజగోపాల్ రెడ్డిని, పీసీసీ చీఫ్ తో పాటు హోం మంత్రిగా శ్రీధర్ బాబుకు ఛాన్స్ ఇస్తారని టాక్.