'శ్రీకాకుళం నగరం శుభ్రంగా ఉండాలి'

SKLM: శానిటేషన్‌పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సచివాలయాల ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ కార్యదర్శులు, కార్పొరేషన్ సిబ్బందితో స్వఛ్ సర్వేక్షన్‌లో భాగంగా శానిటేషన్‌పై బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్షించారు. వర్షా కాలం సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.