త్వరలోనే గ్రంథాలయాల సమస్యలు పరిష్కారిస్తా: రియాజ్

ASF: కాగజ్ నగర్ పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ రియాజ్‌ను బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ MLC దండే విఠల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కొరకు ఇరువురు చర్చించారు. రియాజ్ మాట్లాడుతూ.. త్వరలోనే గ్రంథాలయాలలో నెలకొన్న సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.