'ఇవాళ చెప్పింది రేపు చంద్రబాబుకు గుర్తుండదు'
NLR: సీఎం చంద్రబాబుకు ఇవాళ చెప్పింది రేపు గుర్తుండదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నాడు మహిళలకు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని విమర్శించారు. మహిళలను ఉద్యోగాలనుంచి తీర్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.