నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రుద్రూర్‌లో చెరువులో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
➢ నిజామాబాద్‌లో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నషబ్బీర్ అలీ
➢ నిజామాబాద్‌లో ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
➢ పోతంగల్ నూతన తహసీల్దార్ రంజిత్ బాధ్యతలు స్వీకరణ