51 ద్విచక్ర వాహనాలు సీజ్: ఎస్సై

51 ద్విచక్ర వాహనాలు సీజ్: ఎస్సై

KMM: తల్లాడ మండలంలో ఎస్సై వెంకట కృష్ణ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి, వాహనదారులపై కేసు నమోదు చేశారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని ఎస్సై సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో ట్రైని ఎస్సై, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.