'నిర్మల్‌లో టౌన్ ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు'

'నిర్మల్‌లో టౌన్ ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు'

NRML: పట్టణ ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు పట్టణంలో కొత్తగా టౌన్ ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఇవాళ తెలిపారు. పాత భరోసా కేంద్రం వద్ద ఈ ఔట్‌పోస్ట్‌ను ప్రారంభించామని, కేసులు, ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.