VIDEO: ప్రజలకు తప్పని కష్టాలు.!

VIDEO: ప్రజలకు తప్పని కష్టాలు.!

KDP: ఖాజీపేట (M) చెముల్లపల్లె గ్రామపంచాయతీకి ప్రత్యేక అధికారి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల రెండో తేదీకి సర్పంచ్ల పదవీకాలం పూర్తి కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే చెములపల్లి పంచాయతీకి ప్రత్యేక అధికారిగా DY, MPDO స్థాయి అధికారిని నియమించారు.ప్రస్తుతం మండలంలో ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.