చిన్నారి పాటకు ఫిదా అయిన నెటిజన్లు

చిన్నారి పాటకు ఫిదా అయిన నెటిజన్లు

ఇన్‌స్టాలో నాలుగేళ్ల చిన్నారి పాడిన 'ప్రెట్టీ లిటిల్ బేబి సాంగ్' సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే దాదాపు 10 కోట్ల వ్యూస్, 1.1 కోట్ల లైక్స్ సాధించింది. అజర్‌బైజాన్ దేశంలో ఓ మ్యూజీషియన్ పియానో వాయిస్తుండగా, ఆ చిన్నారి ఈ పాటను ఆలపించింది. పైన ఉన్న వీడియోలో మీరు కూడా ఆ పాటను వినవచ్చు.