'కేంద్రం మాలలకు అన్యాయం చేస్తోంది'

'కేంద్రం మాలలకు అన్యాయం చేస్తోంది'

PDPL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాలలకు అన్యాయం చేస్తున్నాయని RGM-కార్పొరేషన్ మాల సంఘం ప్రతినిధులు సోగాల వెంకటి, మర్రి ఐలయ్య పేర్కొన్నారు. ఇవాళ గోదావరిఖని ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాలల హక్కుల సాధన కోసం పోరాడుతామని, రాబోయే ఎన్నికల నాటికి రాజ్యాధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఊరూరా అంబేద్కరిజం ప్రచారం చేస్తామన్నారు.