నవంబర్ 20: చరిత్రలో ఈరోజు
1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1858: భౌతిక శాస్త్రవేత్త జగదీశ్ చంద్ర బోస్ జననం
1925: విద్యావేత్త చుక్కా రామయ్య జననం
1994: హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ జననం
1910: రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1923: భోగరాజు పట్టాభి సీతారామయ్య 'ఆంధ్రా బ్యాంకు'ను స్థాపించారు
➥ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం