'అంబేద్కర్ ఆశయ సాధనే బీజేపీ ధ్యేయం'

'అంబేద్కర్ ఆశయ సాధనే బీజేపీ ధ్యేయం'

E.G: బీ.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనే బీజేపీ ధ్యేయం అని, కులమతాలకు అతీతంగా ఆయన జయంతి వేడుకలు జరపాలని బీజేపీ జిల్లా సెక్రెటరీ స్వామి సూర్య కిరణ్ సోమవారం పిలుపునిచ్చారు. ఈ వేడుకలు కేవలం ఉత్సవాలుగా కాకుండా, ఆయన ఆశయాలను పునరంకితం చేసుకునే సందర్భం కావాలని ఆయన ఆకాంక్షించారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదని, ప్రపంచం గర్వించదగ్గ మేధావి అన్నారు.