నెతన్యాహు మరణంపై వార్తలు.. ఇజ్రాయెల్ స్పందన
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించినట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్ దాడుల్లో ఆయన మృతి చెందారంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన కార్యాలయం స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేసింది. ఆయన క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది. దీంతో ఊహగానాలన్నింటికీ చెక్ పెడింది.