వైష్ణవిని అభినందించిన కలెక్టర్

వైష్ణవిని అభినందించిన కలెక్టర్

MDK: విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటర్‌లో 470 మార్కులకు గాను 467 సాధించిన మ్యదరి వైష్ణవిని కలెక్టర్ శాలువాతో అభినందించారు. భవిష్యత్తులో మంచి రంగంలో స్థిరపడాలని ఆకాంక్షించారు.