'VKOC గనిలో సింగరేణి ఉద్యోగులనే నియమించాలి'

BDK: సింగరేణి VK ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో బొగ్గు తీయడానికి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించకుండా, సింగరేణి ఉద్యోగులనే నియమించాలని TBGKS రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ఏరియా GMకి ఆదివారం వినతి పత్రాన్ని అందజేశారు. ప్రవేట్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తే సింగరేణి ఉద్యోగులపై ఉద్యోగ భద్రత ఏర్పడుతుందని, దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు.