'హన్మకొండను స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలి'
HNK: హన్మకొండను స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో క్రీడా పాఠశాలను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఈ స్కూల్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చే విధంగా తోడ్పడుతామన్నారు. వరంగల్‌లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సీఎంతో చర్చించి స్టేడియం ఏర్పాటు చేసేలా చూస్తామని తెలిపారు.