టీపీవో-6కు ఛార్జ్ మెమో

టీపీవో-6కు ఛార్జ్ మెమో

VSP: ప్రజా వినతుల పరిష్కారంలో టౌన్ ప్లానింగ్ విభాగం అలసత్వంపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్‌లో పెండింగ్ ఎక్కువగా ఉన్న అధికారులకు మెమోలు జారీ చేయాలని, టీపీవో-6కు ఛార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. పనితీరును నెలరోజులు పరిశీలిస్తానని, మార్పు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.