ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ELR: జిల్లాలో అర్హత కలిగిన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉత్తమ అవార్డుల కోసం ఈనెల 26 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని DEO వెంకట లక్ష్మమ్మ తెలిపారు. విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక కృషి చేసి, 10 సంవత్సరాల సర్వీస్ చేసిన వారు అర్హులన్నారు. జిల్లా స్థాయి అవార్డు పొందినటువంటి వారు అనర్హులని చెప్పారు.