VIDEO: ప్రతాప్ రెడ్డి చెబితేనే దాడి చేయడానికి ప్లాన్ చేశాం: వేణు

VIDEO: ప్రతాప్ రెడ్డి చెబితేనే దాడి చేయడానికి ప్లాన్ చేశాం: వేణు

NLR: MLA కృష్ణారెడ్డిపై దాడికి ప్లాన్ చేసిన మాజీ MLA రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచరులు వేణు, వినోద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితులు మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. వారు మాట్లాడుతూ..ప్రతాప్ రెడ్డి చెబితేనే క్రషర్ దగ్గర వీడియో తీసుకురావడానికి వెళ్ళమాని వీడియో తీసేటప్పుడు ఎవరైనా అడ్డస్తే కత్తులతో దాడి చేయడని అంటూ వేణు మాట్లాడిన వీడియా బయటకు వచ్చింది.