VIDEO: రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసిన BJP శ్రేణులు
MNCL: బెల్లంపల్లి పట్టణ BJP అధ్యక్షులు కళ్యాణి ఆధ్వర్యంలో కాంట చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను BJP శ్రేణులు దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మహిళల సంక్షేమం కోసం వారికి 33% రిజర్వేషన్ మహిళా బిల్లును ప్రవేశపెడితే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కూటమి బిల్లు వీగిపోయాలా చేసిందన్నారు. కాంగ్రెస్‌కు కుటుంబ పాలన తప్ప మహిళలకి మంచి చేయాలని లేదన్నారు.