'రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలి'

'రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలి'

ADB: రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందించాలని మాజీ మంత్రి, BRS జిల్లాధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. సోమవారం బేల మండలంలోని సాంగిడి గ్రామంలో పర్యటించారు. రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని పేర్కొన్నారు.