ఎమ్మెల్యే రోషన్ నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే రోషన్ నేటి పర్యటన వివరాలు

ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం సచివాలయం వద్ద గల హైస్కూల్లో బుధవారం ఉదయం 8:30 గంటలకు దివ్యాంగ విద్యార్థులకు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ ట్రై సైకిల్స్ పంపిణి చేస్తారు. అనంతరం చింతలపూడి ఏరియా హాస్పిటల్లో ఎంపీ మహేశ్‌తో కలిసి రూ.10 లక్షల నిధులతో ఉపకరణాలను అందజేస్తారు. అనంతరం లింగపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో 10:30కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొంటారు.