మాజీ సీఎంను కలిసిన పొన్నూరు వైసీపీ శ్రేణులు

మాజీ సీఎంను కలిసిన పొన్నూరు వైసీపీ శ్రేణులు

GNTR: పొన్నూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై చర్చించి, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని జగన్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.