వినాయక నవరాత్రులు.. పోలీసుల సూచనలు

వినాయక నవరాత్రులు.. పోలీసుల సూచనలు

TG: వినాయక నవరాత్రుల సందర్భంగా పోలీసులు పలు సూచనలు చేశారు. మండపాల వద్ద ఇసుక సంచులు, నీటి డ్రమ్ములు ఏర్పాటు చేయాలని.. మట్టి విగ్రహాలను వాడాలని సూచించారు. రద్దీని తగ్గించేందుకు నిమజ్జనం తేదీలను ప్లాన్ చేసుకోవాలన్నారు. DJలకు అనుమతి లేదని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ పోర్టల్‌లో అనుమతి తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.