ఉపాధ్యాయులకు అండగా ఉంటాం: ఎమ్మెల్సీలు

ఉపాధ్యాయులకు అండగా ఉంటాం: ఎమ్మెల్సీలు

TG: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మహా విజ్ఞాపన సభ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీలు మ‌ల్క కొమ‌ర‌య్య‌, ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. తాము ఉపాధ్యాయులకు అండగా ఉంటామని ఎమ్మెల్సీలు భరోసా కల్పించారు. న్యాయం జరిగే వరకూ పోరాడదామని పిలుపునిచ్చారు.