మున్నేరు రక్షణ గోడ BRS ఘనతే: కందాల
KMM: మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం BRS ప్రభుత్వ హయాంలో నిర్మించామని MLA ఉపేందర్ రెడ్డి అన్నారు. తాను తెచ్చిన నిధులతోనే నిర్మాణం చేపట్టామని స్పష్టం చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాజీవ్ గృహకల్పలో MLC తాతా మధుతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.