లెప్రసీ ఇంటింటి సర్వే పరిశీలన
PPM: బలిజిపేట మండల కేంద్రంలోని మెట్టవీధిలో ప్రభుత్వ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి, వైద్య సిబ్బంది చేపడుతున్న లెప్రసీ ఇంటింటి సర్వే చేపడుతున్నారు. సర్వే చేపడుతున్న తీరును శుక్రవారం జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ వినోద్‌కుమార్ పరిశీలించారు. సర్వేలో భాగంగా లెప్రసీ అనుమానిత కేసులను వైద్యసిబ్బంది గుర్తించే తీరును పరిశీలించి వారికి కొన్ని సూచనలిచ్చారు.