ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: కమిషనర్

ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: కమిషనర్

KDP: కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం కమిషనర్ ఎన్. మనోజ్ రెడ్డి పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. సమస్యలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ రాకేష్, ఎస్ఈ చెన్నకేశవ రెడ్డి, డీసీ రాంబాబు, పాల్గొన్నారు.