నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఈ నెల 8తో sc ఉపాధి పథకాల దరఖాస్తు గడువు ముగియనుంది
★ బీబీపేట్ మండలంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన MPDO చంద్రోదయ కుమార్ 
★ రామారెడ్డి మండలంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భారీ పాదయాత్ర
★ జిల్లాలో దారుణ హత్య.. యువకుడు మృతి