నగరంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికారుల తనిఖీలు

నగరంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికారుల తనిఖీలు

NLR: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు జిల్లా టీబీ, లెప్రసీ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ బుధవారం నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రుల రికార్డులను, రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఫైర్, పొల్యూషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.