VIDEO: ఇల్లంద గ్రామంలో ఎమ్మెల్యే ప్రచారం
WGL: వర్ధన్నపేట మండల పరిధి ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎద్దు సత్యనారాయణ, వార్డ్ మెంబర్ల గెలుపు కోసం MLA కేఆర్ నాగరాజు మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు.